ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు..

 


 

👉🏻వశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

👉🏻మత్తం పోస్టులు: 398

👉🏻దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉🏻దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021


👉🏻 To Apply for visit: https://apeasternpower.com/

Post a Comment

0 Comments