SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW

 SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2056 PO ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల - APPLY NOW.

SBI Po 2021


విద్యార్హతలు: అభ్య‌ర్థి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి. 

వయసు: అభ్య‌ర్థి వ‌య‌సు 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. 

పరీక్షా కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి. 

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 5, 2021 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 25, 2021 

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ లేదా డిసెంబర్‌లో 

ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2021 

ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి2వ లేదా 3వ వారంలో ఉంటుంది.



To Download Official Notification (CLICK HERE)

To Apply : SBI OFFICIAL WEBSITE

Post a Comment

0 Comments